రికార్డు స్థాయిలో పెరిగిన కెనడా జనాభా

52చూసినవారు
రికార్డు స్థాయిలో పెరిగిన కెనడా జనాభా
కెనడా జనాభా 2023 ఏడాదిలో రికార్డు స్థాయికి చేరుకుంది. 2023లో కెనడా జనాభా 40.77 మిలియన్లకు చేరింది. వలసలు ఎక్కువగా తీసుకోవడం వల్లేనే ఇలా జరిగిందని స్టాటిస్టిక్స్ కెనడా ఓ ప్రకటనలో పేర్కొంది. 2023లో 1.27 మిలియన్ల మంది వలసదారులను కెనడా చేర్చుకున్నట్లు వెల్లడించింది. మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఇది 3.2% ఎక్కువ అని తెలిపింది.

సంబంధిత పోస్ట్