భారత్‌లో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు నమోదు

50చూసినవారు
భారత్‌లో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు నమోదు
2020లో కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఒక 12 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్ పూల్‌కి వెళ్లి వచ్చి ‘నెగ్లేరియా ఫాలెరీ’ అమీబా బారిన పడ్డాడు. తలనొప్పి, వాంతులు, స్పృహ తప్పడం వంటి లక్షణాలతో హాస్పిటల్‌లో చేరిన బాలుడు, అక్కడే మరణించాడు. 2019లో కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన పదేళ్ల బాలుడు కూడా ఇదే అమీబా సోకి మరణించాడు. కేరళలో గతంలో 2017లో ఇకసారి, 2023లో మరోసారి ఈ కేసులు బయటపడ్డాయి. 2018లో భారత్‌ తో పాటు ప్రపంచంలో 381 నెగ్లేరియా ఫాలెరీ అమీబా కేసులు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్