సెల్ ఫోన్ చోరీ..కస్టమర్ లా పోజ్ కొట్టి వెళ్ళిపోయాడు (వీడియో)

50చూసినవారు
ఓ రెస్టారెంట్ లోకి ప్రవేశించిన దొంగ తన చేతివాటం ప్రదర్శించాడు. ఎవరికి తెలియకుండా సెల్ ఫోన్ చోరీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో జరిగింది. ఈ వీడియోలో ఓ రెస్టారెంట్ లో ఇద్దరు కస్టమర్ లు సెల్ ఫోన్ పక్కన పెట్టి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన దొంగ సైలెంట్ గా ఆ సెల్ ఫోన్ కొట్టేశాడు. అనంతరం కస్టమర్ మాదిరి రెస్టారెంట్ నుండి వెళ్ళిపోవడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్