ఓయోలో ఉరేసుకుని యువకుడి సూసైడ్

83చూసినవారు
ఓయోలో ఉరేసుకుని యువకుడి సూసైడ్
హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. మహారాజా క్లాసిక్ ఇన్ ఓయో హోటల్లో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హోటల్ నిర్వాహకులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు పాతబస్తీ ప్రాంతానికి చెందిన రాహుల్‌గా గుర్తించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్