పాయల్ వీడియోపై నెటిజన్ల ప్రశంసలు

75చూసినవారు
ఎప్పుడూ పొట్టి పొట్టి బట్టలతో దర్శనమిచ్చే పాయల్ రాజ్‌పుత్.. అప్పుడప్పుడు ట్రెడీషనల్ లుక్‌లో కూడా కనిపిస్తూ సందడి చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది పాయల్. రోడ్డుపై అలా తిరుగుతూ సిగ్గుపడుతున్న వీడియో ప్రజెంట్ వైరల్ కావడంతో.. ‘ఏ డ్రెస్‌లో ఉన్న దేవకన్య దేవకన్యే’ అంటూ రిప్లైలు ఇస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్