ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్.. స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ

61చూసినవారు
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్.. స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ సాధించారు. స్మిత్ జాగ్రత్తగా ఆడుతూ 68 బంతుల్లో 4 ఫోర్లుతో 50 పరుగులు చేశారు. దీంతో 26 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 133/3 గా ఉంది. మరొక ఎండ్‌లో జోష్ ఇంగ్లిస్ 8 పరుగులతో ఉన్నారు. స్టీవ్ స్మిత్‌కు ఇది 34వ ODI హాఫ్ సెంచరీ.

సంబంధిత పోస్ట్