మహిళ తొడపై జగన్నాథుడి పచ్చబొట్టు.. ఇద్దరు అరెస్ట్‌

82చూసినవారు
మహిళ తొడపై జగన్నాథుడి పచ్చబొట్టు.. ఇద్దరు అరెస్ట్‌
ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఓ ఇటాలియన్ మహిళ తన తొడపై జగన్నాథుడి బొమ్మ పచ్చబొట్టు వేయించుకోవడం తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. పచ్చబొట్టుకు సంబంధించిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో టాటూ ఆర్టిస్ట్‌తో పాటు పార్లర్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. టాటూ ఆర్టిస్ట్ తన పనికి సంబంధించిన వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేయడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్