నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

71చూసినవారు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ కూడా నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్, ఐటీ షేర్లలో అమ్మకాలు సూచీలను పడేశాయి. సెన్సెక్స్ ఉదయం 72,817.34 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగి చివరికి 96 పాయింట్ల నష్టంతో 72,989.93 వద్ద ముగిసింది. నిఫ్టీ 36.65 పాయింట్ల నష్టంతో 22,082.65 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 5 పైసలు మేర బలపడి 87.27గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్