ఐపీఎల్ 2025లో భాగంగా గౌహతి వేదికగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 63 పరుగులకే ఔట్ అయ్యారు. హసరంగ వేసిన 15.4 ఓవర్‌కు సిక్స్ బాదిన రుతురాజ్.. నెక్ట్స్ బాల్‌కే జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. దీంతో 16 ఓవర్లకు చెన్నై స్కోరు 129/5గా ఉంది. క్రీజులోకి మహేంద్ర సింగ్ ధోనీ వచ్చారు.