ఈ ఆలయంలో అగరబత్తికి బదులు సిగరెట్ వెలిగిస్తారు.. ఎందుకంటే?

575చూసినవారు
ఈ ఆలయంలో అగరబత్తికి బదులు సిగరెట్ వెలిగిస్తారు.. ఎందుకంటే?
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో సాగస్ మహారాజ్ ఘడి వాలే బాబా ఆలయం ఉంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు తమ కోరికలు నెరవేరాలని అగరబత్తికి బదులు బాబా ముందు ‘సిగరెట్’ వెలిగిస్తారు. కోరిక తీరిన తర్వాత భక్తులు గడియారాన్ని కొనుగోలు చేసి మర్రిచెట్టుకు కట్టి మొక్కు తీర్చుకుంటారు. ఈ ఘడి వాలే బాబా ఆలయంలో దేవుడు, పూజారులు ఉండరు. మర్రిచెట్టు కింద యక్షుడే దేవుడై కొలువున్నాడని భక్తులు నమ్ముతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్