శ్రీరామనవమి బ్రహ్మోత్సవాకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం

58చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, భద్రాచలం సీతారామస్వామి ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్వామి వారి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలకు మంత్రి సురేఖ ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మలను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్‌ను సీఎం ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్