నేడు 3 నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ ప్రచారం

62చూసినవారు
నేడు 3 నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ ప్రచారం
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హుజూరాబాద్ జనజాతర సభ, సాయంత్రం 4 గంటలకు వరంగల్ లోని భూపాలపల్లి సభ, చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో రాత్రి 7గంటలకు బాలాపూర్, బడంగ్ పేట్ కార్నర్ మీటింగ్ లకు, రాత్రి 9గంటలకు ఆర్కేపురం, సరూర్ నగర్ కార్నర్ మీటింగ్ లకు హాజరవుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్