సీఎం రేవంత్ జపాన్ పర్యటన షెడ్యూల్ ఖరారు

62చూసినవారు
సీఎం రేవంత్ జపాన్ పర్యటన షెడ్యూల్ ఖరారు
సీఎం రేవంత్ జపాన్‌లో పర్యటించనున్నారు. వచ్చేనెల 15-23 వరకు వారం రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్నారు. ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో CM పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కలిసి కోరనున్నారు. ఈ పర్యటన కోసం సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు వెళ్ళనున్నారు. జపాన్‌లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, AI ఆధారిత అభివృద్ధితోపాటు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు పర్యటించనున్నారు.

సంబంధిత పోస్ట్