ఆలం ఖాన్ నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్

66చూసినవారు
ఆలం ఖాన్ నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్
‘అన్వర్ ఉల్-ఉలూమ్’ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ ఇంటికి CM రేవంత్‌ రెడ్డి అన్నారు. బక్రీద్ సందర్భంగా ఆలం ఖాన్‌ కుటుంబ సభ్యులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు, నాయకులు బక్రీద్ కార్యక్రమానికి హాజరు అయ్యారు.

సంబంధిత పోస్ట్