మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్

66చూసినవారు
స్టార్ హీరోయిన్ అమలాపాల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈనెల 11న ఆమెకు బాబు పుట్టినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తాజాగా బాబును ఎత్తుకున్న వీడియోను షేర్ చేసింది. కాగా ఆ చిన్నారికి 'ఇలయ్' ( 'ILAI')అనే పేరు పెట్టినట్లు తెలిపింది. అమలాపాల్, జగత్ దేశాయ్ గతేడాది నవంబర్ 23న పెళ్లి చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్