‘పుష్ప 2’ వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?

66చూసినవారు
‘పుష్ప 2’ వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే?
పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ విడుదల వాయిదా పడింది. ఆగస్టు 15న రిలీజ్‌ చేయాల్సిన ఈ సినిమాని డిసెంబరు 6న విడుదల చేయనున్నట్టు మేకర్స్‌ తాజాగా ప్రకటించారు. ‘‘పుష్ప 1’ ఘన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘పుష్ప 2’ని మరింత శ్రద్ధతో తెరకెక్కిస్తున్నాం. నిర్విరామంగా పనిచేస్తున్నా ఇంకా చిత్రీకరణ మిగిలి ఉంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌కూ సమయం పడుతుంది. అందుకే ఆగస్టు 15న సినిమాని విడుదల చేయలేకపోతున్నాం’’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్