జూన్ 4 లోగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలి: CM

51చూసినవారు
జూన్ 4 లోగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలి: CM
హైదరాబాద్ కు సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ORR లోపల విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని సీఎం రేవంత్ పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. HYDలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో ఇవాళ సమీక్షించారు. ORR లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలన్నారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా 365 రోజులు పనిచేసేలా వ్యవస్థను రూపొందించాలన్నారు. జూన్ 4 లోగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్