జయప్రద అరెస్టుకు కోర్టు ఆదేశాలు

576చూసినవారు
జయప్రద అరెస్టుకు కోర్టు ఆదేశాలు
సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు కోర్టులో మంగళవారం చుక్కెదురైంది. ఆమెను అరెస్ట్ చేయాలని యూపీలోని రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆమెను ఈ నెల 27న కోర్టులో హాజరు పర్చాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్ నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆమెపై 2 కేసులు నమోదయ్యాయి. వాటి విచారణకు గైర్హాజరు కావడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్