ఐఏఎస్‌ అధికారిణిగా కుమార్తె.. సెల్యూట్‌ చేసిన ఐపీఎస్‌ తండ్రి

70చూసినవారు
ఐఏఎస్‌ అధికారిణిగా కుమార్తె.. సెల్యూట్‌ చేసిన ఐపీఎస్‌ తండ్రి
ఐఏఎస్‌ అధికారిణిగా పోలీస్‌ అకాడమీకి వచ్చిన కుమార్తెకు ఆ పోలీస్‌ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఐపీఎస్‌ తండ్రి సెల్యూట్‌ చేశాడు. హైదరాబాద్‌ చిల్కూరు ఏరియాలోగల ‘రాజ్‌బహదూర్‌ వేంకట రంగారెడ్డి తెలంగాణ పోలీస్‌ అకాడమీలో శనివారం మధ్యాహ్నం ఈ అత్యంత అరుదైన ఘటన జరిగింది. ఈ ఘటన అకాడమీలో ఓ ప్రత్యేకతగా నిలిచింది. ప్రస్తుతం ఉమాభారతి వికారాబాద్‌ జిల్లాలో ట్రెయినీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.

సంబంధిత పోస్ట్