మనూ భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం

55చూసినవారు
స్టార్ షూటర్, ఒలింపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మనూ భాకర్ అమ్మమ్మ, మేన మామ ఆదివారం ఉదయం 9గంటలకు మరణించారు. హరియాణాలోని మహేంద్రగఢ్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న స్కూటీని కారు ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్