DHFL స్కామ్.. మాజీ డైరెక్టర్ అరెస్ట్

81చూసినవారు
DHFL స్కామ్.. మాజీ డైరెక్టర్ అరెస్ట్
DHFL కు సంబంధించి రూ.34,000 కోట్ల స్కామ్ లో ఆ సంస్థ మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవన్ ను సిబిఐ అరెస్ట్ చేసింది. ముంబైలో ఆయనని అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టులో హాజరు పర్చగా జ్యూడీషియల్ కస్టడీ విధించినట్లు అధికారులు తెలిపారు. ఇంతకుముందు ఎస్ బ్యాంకు అవినీతి కేసులోనూ ధీరజ్ అరెస్టు అయ్యారని.. అనంతరం బెయిల్ పై విడుదల అయినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్