మల్లె తోటలో వచ్చే తెగుళ్లు ఇవే

51చూసినవారు
మల్లె తోటలో వచ్చే తెగుళ్లు ఇవే
వేసవిలో గుండు మల్లె, వర్షాకాలంలో జాజిమల్లె, శీతాకాలంలో కాగడాల మల్లెలు పూయడం వల్ల ఏడాది పొడవునా సాగు చేయడానికి ఈ పంట అనువుగా ఉంటుంది. మల్లెతోటల సాగుకు తేలికపాటి నేలలు, ఒండ్రునేలలు, ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి. మల్లె తోటను ఆకు ఎండు తెగులు, తుప్పు తెగులు, ఎండు తెగులు ఆశించి నష్టపరుస్తాయి. సరైన వ్యవసాయ నిపుణులతో జాగ్రత్తలు పాటిస్తే వాటిని మనం నివారించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్