మల్లె తోటలో ఆకు ఎండు తెగులు

67చూసినవారు
మల్లె తోటలో ఆకు ఎండు తెగులు
మల్లె తోటను ఆకు ఎండు తెగులు ఆశించి నష్టపరుస్తాయి. అయితే, ఈ తెగులు సోకిన ఆకులపై ఎరుపురంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు ముడుచుకొని చివర భాగం నుంచి ఎండిపోతాయి. ఉద్ధృత దశలో లేత కొమ్మలు, ఆకులు, మొగ్గలన్నీ ఎండిపోవడం జరుగుతుంది. దీని నివారణకు మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా కార్బండీజమ్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్