తెలంగాణలో త్వరలో డిజిటల్ హెల్త్ కార్డులు: సీఎం రేవంత్

82చూసినవారు
తెలంగాణలో త్వరలో డిజిటల్ హెల్త్ కార్డులు: సీఎం రేవంత్
తెలంగాణలో రానున్న రోజుల్లో హెల్త్ టూరిజం పాలసీ తీసుకురానున్నట్లు CM రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని హెల్త్‌ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు హెల్త్‌ ప్రొఫైల్‌తో డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొస్తామని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి పెద వాడికి ఆరోగ్యం అందిస్తామన్నారు. HYDలో హెల్త్ క్యాంపస్ ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్