కన్నకుమార్తెలపైనే తండ్రి అత్యాచారం!

56చూసినవారు
కన్నకుమార్తెలపైనే తండ్రి అత్యాచారం!
కన్న కూతుర్లపై ఓ కసాయి తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన బిహార్ లోని పాల్ఘాట్ లో చోటు చేసుకుంది. 56 ఏళ్ల వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలపై కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీనిపై ప్రశ్నించినందుకు భార్యను కూడా దాడి చేసేవాడని సమాచారం  ఇటీవల, ఇద్దరిలో ఒక బాలిక గర్భం దాల్చడం, ఆమెకు అబార్షన్ చేయించేందుకు తండ్రి యత్నించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్