వినేశ్ ఫోగట్‌పై అనర్హత.. ఫైనల్‌కు యుస్నీలీస్

70చూసినవారు
వినేశ్ ఫోగట్‌పై అనర్హత.. ఫైనల్‌కు యుస్నీలీస్
పారిస్ ఒలింపిక్స్-2024 మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని భారత రెజ్లర్‌ వినేశ్ ఫోగట్‌పై ఒలింపిక్ నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. ఆమె స్థానంలో ఫైనల్‌కు క్యూబా క్రీడాకారిణి యుస్నీలీస్ గుజ్‌మాన్‌ని ఎంపిక చేశారు. ఇక ఫైనల్‌లో అమెరికాకు చెందిన సారా హిల్డెబ్రాండ్‌తో యుస్నీలీస్ తలపడనుంది. ఇక యుస్నీలీస్ సెమీ ఫైనల్‌లో వినేష్ చేతిలో ఓడింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్