గుండె జబ్బులు రాకుండా ఇలా చేయండి

85చూసినవారు
గుండె జబ్బులు రాకుండా ఇలా చేయండి
గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.! రోజు 5గ్రా. కంటే అధికంగా ఉప్పు తీసుకోకూడదు. ధూమ, మద్యపానాలను మానేయడం మంచిది. జీడిపప్పు, పిస్తా, కిస్మిస్, పంచదార, తేనె, తీపి పదార్థాలు, శీతల పానియాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకేసారి అధిక ఆహారం తీసుకోవద్దని, కాఫీ, టీలు, నూనె వస్తువులు, మసాలా పదార్థాలు తగ్గించాలని చెబుతున్నారు. రోజూ కనీసం 30ని. వ్యాయామం చేయాలి అధిక బరువుంటే తగ్గించుకోవాలి. ఒత్తిడిని దూరం చేసేలా వ్యాయామం వంటివి చేయాలని తెలుపుతున్నారు.

సంబంధిత పోస్ట్