ఈ కారణానికి కూడా సెలవులు ఇస్తారా?

80చూసినవారు
ఈ కారణానికి కూడా సెలవులు ఇస్తారా?
సెలవులు పొందడం అనేది ఉద్యోగులకు ఒక హక్కు అయితే ఓ కంపెనీ మాత్రం అస్సలు ఎవరూ ఊహించని కారణానికి కూడా సెలవులు ఇస్తోంది. ఇండియాకు చెందిన స్టాక్‌ గ్రో అనే ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ తమ ఉద్యోగులకు వెరైటీ సెలవులను అందిస్తోంది. బ్రేక్‌ప్‌ లీవ్స్‌ పేరుతో ఈ సెలవులను అందిస్తున్నారు. స్టాక్‌ గ్రో తమ ఉద్యోగులకు బ్రేకప్‌ కష్టకాలంలో మద్ధతుగా నిలిచేందుకు ఈ సెలవు విధానాన్ని ప్రవేశపెట్టింది.

సంబంధిత పోస్ట్