ప్రపంచంలో ఎన్ని రకాల బంగాళా దుంపలున్నాయో తెలుసా!

70చూసినవారు
ప్రపంచంలో ఎన్ని రకాల బంగాళా దుంపలున్నాయో తెలుసా!
క్రీ.పూ.3వేల కాలంలో దక్షిణమెరికాలోని పెరూ ప్రాంతంలో ఇంకా ఇండియన్లు అనే జాతి ప్రజలు మొదటిసారిగా బంగాళా దుంపలను పండించారు. ప్రపంచంలో మొత్తం 4 వేల రకాల బంగాళా దుంపలు ఉన్నాయి. అవన్నీ విభిన్నమైన సైజుల్లో ఉంటాయట. బఠానీ గింజ పరిమాణం నుంచి యాపిల్ కాయంత వరకు చాలా రకాల సైజుల్లో ఉంటాయి. అలాగే, ఎరుపు, నీలం, నలుపు, ఇలా బోలెడు రంగుల్లో లభిస్తుంటాయి.

సంబంధిత పోస్ట్