ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల కట్టిన చీర ధరెంతో తెలుసా?

2611చూసినవారు
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల కట్టిన చీర ధరెంతో తెలుసా?
సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో రూ.లక్షల్లో ఖరీదైన చీరను శ్రీలీల ధరించింది. దీని ధర రూ.1,59,000 ఉన్నట్లు తెలుస్తోంది. చీర ధర తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్