మనం తినే ఈ ఫుడ్స్.. మన దేశానివి కావని మీకు తెలుసా?

57చూసినవారు
మనం తినే ఈ ఫుడ్స్.. మన దేశానివి కావని మీకు తెలుసా?
మన దేశంలోని కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి అసలు నిజం తెలుసుకుందాం.. మనం రోజు వాడే చక్కెర పోర్చుగీసు వారు మన దేశానికి పరిచయం చేశారు. చికెన్ టిక్కా మసాలా ఇది మన దేశంలో ప్రసిద్ధ వంటకం. దీనిని స్కాట్లాండ్ లోని గ్లాస్గోల్ లో ముందుగా తయారుచేశారు. మనం వాడే కూరగాయల్లో టొమాటోలు ముఖ్యమైనవి. అలాంటి ఈ టొమాటోలు అసలు మన దేశానివి కావు. వీటిని పోర్చుగీసు వారు భారత్ కు తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్