ఉగాది నాడు ఏ దేవాలయానికి వెళ్లాలో తెలుసా?

74చూసినవారు
ఉగాది నాడు ఏ దేవాలయానికి వెళ్లాలో తెలుసా?
ఉగాది ఆదివారం వచ్చింది, ఆదివారానికి అధిపతి సూర్యుడు. కాబట్టి పండగ నాడు అందరూ(ద్వాదశ రాశులు, 27 జన్మ నక్షత్రాలు) సూర్యనారాయణ మూర్తి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలని పండితులు అంటున్నారు. అక్కడకు వెళ్లలేని వారు సూర్యుడి ఉప ఆలయాలకు వెళ్లినా మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఇతర దేవాలయాలలో సూర్యుడి విగ్రహాన్ని లేదా ప్రతిమను ప్రతిష్ఠించి, పూజలు నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్