చిలగడదుంపతో ఆరోగ్య ప్రయోజనాలు

54చూసినవారు
చిలగడదుంపతో ఆరోగ్య ప్రయోజనాలు
చిలగడదుంప/ స్వీట్ పొటాటోలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచుగా తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ ఎ అధికంగా లభిస్తుంది. అలాగే గర్భిణులకు చాలా మంచిది. వారు వారానికి ఒకసారి తినడం వల్ల బిడ్డకు, తల్లికి అవసరమైన శక్తి అధిక మొత్తంలో అందుతుంది. ఇందులో బీటా-కెరోటిన్ ఉండటం వల్ల కంటి చూపు, రోగనిరోధక వ్యవస్థ, గుండె, లంగ్స్ పనితీరును మెరుగుపరుస్తుంది.

సంబంధిత పోస్ట్