సుకోమజ్జిగలో చక్కెర కలిపి తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చక్కెరలో ఎక్కువ కేలరీలు ఉండటంతో, మజ్జిగలో అధిక చక్కెర కలిపితే శరీరంలో కేలరీలు పెరిగి బరువు పెరుగుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి షుగర్ వ్యాధి, జీర్ణ సమస్యలు, అధిక కొలెస్ట్రాల్, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే మజ్జిగలో చక్కెర తక్కువగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.