టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

84చూసినవారు
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికా సోమవారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అనంతరం రాత్రి 7:30 నిమిషాలకు మ్యాచ్‌ మొదలుకానుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ముంబై జట్టులోకి జస్ప్రీత్ బుమ్రా ఎంట్రీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్