అరటి ఆకులో తింటే మూత్రపిండాలకు మేలు: నిపుణులు

57చూసినవారు
అరటి ఆకులో తింటే మూత్రపిండాలకు మేలు: నిపుణులు
అరటి ఆకులో తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అరటి ఆకులో ఎసెన్షియల్ ఫైటో న్యూట్రియెంట్స్, సెలీనియం, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. అరటి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలోని సమ్మేళనాలు గుండె జబ్బులు, క్యాన్సర్ నివారణకు దోహదపడతాయి. ఇంకా మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా అడ్డుకుంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్