ఏపీలో ఎన్నికల కోడ్‌ ఎత్తివేత

66చూసినవారు
ఏపీలో ఎన్నికల కోడ్‌ ఎత్తివేత
ఏపీలో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC , గుంటూరు- కృష్ణా పట్టభద్రుల MLC ఎన్నికలు ముగిసి ఫలితాలు ప్రకటించటంతో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తూ ప్రకటన జారీచేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను తక్షణం ఎత్తివేస్తూ ఆదేశాలు జారీచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్