భారీ భూకంపం.. రెండుగా చీలిపోయిన భూమి(వీడియో)

53చూసినవారు
మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సృష్టించిన విలయానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. అక్కడి ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఎంత ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందనేది గవర్నమెంట్ ఇంకా అంచనా వేయలేదు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు అక్కడ జరిగిన సంఘటనలను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. అందులో ఓ విడియోలో భూకంపం కారణంగా భూమిలో పెద్ద చీలికలు ఏర్పడ్డాయి. పగుళ్లు కారణంగా భూమి రెండుగా విడిపోయింది.

సంబంధిత పోస్ట్