నడిరోడ్డుపై పుతిన్ కారులో భారీ పేలుడు (VIDEO)

60చూసినవారు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌కు చెందిన అధికారిక కార్లలో అత్యంత లగ్జరీ కారు అయిన లిమోజిన్‌లో భారీ పేలుడు సంభవించింది. మాస్కో నడిబొడ్డున జరిగిన ఈ ఘటన పుతిన్‌ భద్రతపై పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. పుతిన్‌పై హత్యాయత్నం జరిగిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో ప్రపంచ నేతలంతా ఉలిక్కిపడ్డారు. ఈ కారును ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షిస్తుందని అధికారులు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్