ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా గుండెపోటుకు గురవడం మనం చూసుంటాం. అయితే ప్రతి రోజు ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల గుండెపోటు రాకుండా బయటపడొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటివంటే.. ఓట్ మీల్. ఓట్ మీల్‌లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల గుండెకు మేలు చేస్తుందట. అలాగే నారింజ,సాల్మన్ చేపలు, గుడ్డులోని తెల్లసొన తరచూ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొంటున్నారు.