ఎక్స్ (ట్విట్టర్‌)ని అమ్మేసిన ఎలాన్ మస్క్

74చూసినవారు
ఎక్స్ (ట్విట్టర్‌)ని అమ్మేసిన ఎలాన్ మస్క్
ఎలాన్ మస్క్ ఏం చేసినా అది ఓ సంచలనం లాగే ఉంటుంది. సడన్‌గా ఇప్పుడు ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన AI స్టార్టప్ xAI కు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (మునుపటి ట్విట్టర్)ను $33 బిలియన్‌కు విక్రయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ లావాదేవీలో Xకి 33 బిలియన్ డాలర్ల విలువను నిర్ధారించగా, అందులో 12 బిలియన్ డాలర్ల రుణం కూడా ఉంది. ఇదిలా ఉండగా, X యూజర్లకు ఏ విధమైన మార్పులు వస్తాయో ఇంకా స్పష్టత లేదు.

సంబంధిత పోస్ట్