L&T వెళ్లిపోయినా మహాలక్ష్మి పథకం ఆగదు: రేవంత్

84చూసినవారు
L&T వెళ్లిపోయినా మహాలక్ష్మి పథకం ఆగదు: రేవంత్
మహాలక్ష్మి పథకం వల్ల నష్టం జరుగుతోందని మెట్రో ప్రాజెక్టు నుంచి L&T తప్పుకుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. L&T నిష్క్రమిస్తే, మెట్రో రైలు ప్రాజెక్టును నిర్వహించే కంపెనీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేస్తుందని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తోన్న మహాలక్ష్మి పథకం మాత్రం నిలిపే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్