వివాహేతర సంబంధం.. అక్కను, అమ్మను చంపిన యువతి (వీడియో)

65చూసినవారు
TG: హైదరాబాద్ నార్త్ లాలాగూడలో దారుణం వెలుగులోకి వచ్చింది. సుశీల అనే మహిళకు నలుగురు సంతానం. నాలుగో సంతానమైన లక్ష్మి అనే యువతి.. అరవింద్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో వీరి బంధానికి అక్క జ్ఞానేశ్వరి, అమ్మ సుశీల అడ్డువస్తున్నారని ప్రియుడితో కలిసి చంపి సంపులో పడేసింది. స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్