స్వర్గంలో భూమిని అమ్ముతున్న ఫాస్టర్ (TRENDING)

58చూసినవారు
స్వర్గంలో భూమిని అమ్ముతున్న ఫాస్టర్ (TRENDING)
స్వర్గంలో కూడా భూమిని కొంటారని, అమ్ముతారు అని మీరు ఎప్పుడైనా విన్నారా? వాస్తవానికి మెక్సికోలోని ‘చర్చ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ టైమ్స్’ అనే చర్చి స్వర్గంలో ప్లాట్లను విక్రయిస్తుంది. ఈ చర్చిలోని పాస్టర్ 2017 సంవత్సరంలో దేవునిని వ్యక్తిగతంగా కలుసుకున్నాడట. అప్పుడు అతను స్వర్గంలో భూములను అమ్మడం, కొనడంపై దేవుడి నుంచి ఆమోదం పొందినట్లు పేర్కొన్నాడు. ఎవరైనా స్వర్గంలో స్థలం కొనాలనుకుంటే చదరపు మీటరుకు 100 డాలర్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్