మూడేళ్ళ పాపపై అత్యాచారం.. ప్రియుడితో కలిసి వీడియోలు తీసిన తల్లి

72చూసినవారు
మూడేళ్ళ పాపపై అత్యాచారం.. ప్రియుడితో కలిసి వీడియోలు తీసిన తల్లి
పంజాబ్లోని మొహాలీ జిల్లాలో మూడేళ్ల పాపపై లైంగిక దాడికి పాల్పడి, ఆ దారుణాన్ని వీడియోలు తీశారంటూ ఆ బాలిక తల్లి అయిన 29 ఏళ్ల వివాహితను, 30 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ బాలిక తండ్రి తన భార్య ఫోన్లో కుమార్తె అశ్లీల వీడియోను చూసి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి సదరు యువకుడితో ఏడాదిగా వివాహేతర సంబంధం నడుపుతోందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్