తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం

65చూసినవారు
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం
తిరుపతిలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం పనపాకం గ్రామంలో కారు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులోని ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్