TG: హైదరాబాద్ విద్యానగర్ పరిధిలోని అడిక్‌మెట్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై అతివేగంగా వెళ్లడంతో అదుపుతప్పి కిందపడ్డారు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.