విధుల్లో ఉండగా రీల్స్ చేసిన మహిళా పోలీస్.. చివరికి (VIDEO)

64చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మహిళా ఇన్‌స్పెక్టర్‌కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. బీహార్ రాష్ట్రం మోతిహారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న ఓ మహిళ యూనిఫామ్‌లో ఉండగానే కారులో వెళ్తుండగా వీడియో చేసింది. దీంతో ఆ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సదరు ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్