గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ హీరోయిన్

70చూసినవారు
గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ హీరోయిన్
గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తూ కన్నడ హీరోయిన్ రాన్యా రావ్‌ అరెస్టు అయ్యారు. దుబాయ్‌ నుంచి తెచ్చిన దాదాపు 15 కేజీల బంగారంతో ఆమె బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడ్డారు. రాన్యా రావ్‌ తీసుకువచ్చిన 14.8 కిలోల బంగారాన్ని బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్‌ వెళ్లొచ్చిన రాన్యా.. గోల్డ్‌ బిస్కెట్లను దుస్తుల్లో దాచి తీసుకొచ్చేవారని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్