భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. జోస్ ఇంగ్లిస్ క్యాచ్ పట్టుకున్న విరాట్.. ICC క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న ఫీల్డర్‌గా కోహ్లీ(161) రికార్డు నెలకొల్పాడు. వరల్డ్‌లో 2వ అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న ఆటగాడు కాగా, మొదటి స్థానంలో మహేల జయవర్ధనే(218) ఉన్నాడు.